కొరుకొల్లు క్రాంతి హై స్కూల్ లో, ఉపాధ్యాయులకు సన్మానం
తేది: 5-9-22, సాయంత్రం గం 3.30 లకు, కొరుకొల్లు క్రాంతి హై స్కూల్ లో, కలిదిండి మండలం మానవత సంస్థ ఆధ్వర్యంలో, గోదావరి సత్యనారాయణ గారు అధ్యక్షులు, పెటేటి వివేకానంద గారు చైర్మన్, మారుబోయిన మాధవరావు గారు కార్యదర్శి, చన్నంశెట్టి కృష్ణ గారు ట్రజరర్ సమక్షములో, టీచర్స్ డే సందర్భంగా K.శ్రీనివాసరావు గారు మరియు D.అమృతయ్య లకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది.
కావున సభ్యులు అందరూ తప్పక పాల్గొన వల్సిందిగా మనవి.