Karra Jaya Saritha condoles the death of a board member

పంచాయితి బోర్డు మెంబర్ మృతికి సంతాపం తెలిపిన కర్రా జయ సరిత


jaya

పాలకొల్లు నియోజకవర్గం అప్పనచెర్వు గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ

కుటుంబ సభ్యులు పంచాయితి బోర్డు మెంబర్

శ్రీ మల్లిపూడి శారమ్మ గారి కుమారుడు మల్లిఫూడి సూర్యతేజ ( 19)

స్వర్గస్తులైనారని తెలిసి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి,

పేద కుటుంబం గల శారమ్మ కష్టంలో ఉన్నారని తెలుసుకుని,

వారి కుటుంబానికి నిత్యావసర సరుకులు మరియు బియ్యం బస్తా అలాగే ఆర్థిక సహాకారం అందించిన

రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా విభాగం ప్రదాన కార్యదర్శి కర్రా జయసరిత.

ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకులు పెద్దపాటి పెద్దిరాజు,

జోగాడ ఉమామహేశ్వరరావు, దేవ రాజేష్, మామిడి శెట్టి చిట్టిబాబు,

వీరా మల్లికార్జునుడు, బుంగా జయరాజు, నాగేశ్వరరావు,

హైమావతి, కుమారి, తదితరులు పాల్గొన్నారు.


BPKNEWS Social Media

Youtube

Facebook

Instagram

Threads

X

Blogger

Pinterest



BPKNEWS Official      https://bpknewsofficial.blogspot.com/

Post a Comment

Previous Post Next Post