శ్రీ అయ్యప్పస్వామి దేవాలయం లోని ధ్వజ స్తంభంకు వర్రే వెంకట సత్యనారాయణ గారు 2,00,000/- రూపాయల ఆర్థిక సహకారం చేశారు.
తేదీ.1.11.22. కోరుకొల్లు గ్రామంలోని ,శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలోని ధ్వజస్తంభంకు వర్రే వెంకట సత్యనారాయణ గారి ఆర్థిక సహకారంతో షుమారు 2,00,000/- రూపాయలతో ఇత్తడి తొడుగు పనులు ప్రారంభించారు.
సిరిపురపు వెంకన్న స్వామి మరియు అయ్యప్పస్వామి భక్తులు వర్రే వెంకట సత్యనారాయణ గారికి అభినందనలలు తెలిపారు.
వర్రే వారి కుటుంబసభ్యులను ఆ అయ్యప్పస్వామి ఎల్ల వేళలా కాపాడాలి అని ప్రార్థిస్తున్నారు.
బై చన్నంచెట్టి కృష్ణ , ప్రధాన కార్యదర్శి.
Varre Venkata Satyanarayana to the flagpole in Sri Ayyappaswamy Temple made a financial contribution of Rs 2,00,000/-
Tags
00
000/-
flagpole
made a financial contribution of Rs 2
Sri Ayyappaswamy Temple
Varre Venkata Satyanarayana