ఆంధ్రప్రదేశ్‌లో వరదలు తగ్గుముఖం పట్టాయి
AndhraPradeshCM: ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, అందించాలన్న సీఎం.
అలాగే ప్రతి కుటుంబానికి రూ.2వేలు లేదా వ్యక్తికి రూ. వేయి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగానే పంపిణీచేయాలన్న సీఎం.
అనుకున్నట్లుగానే గోదావరికి వరదలు తగ్గుముఖం పట్టాయి.
నిన్న రాత్రి గరిష్టంగా 24.4 లక్షల క్యూసెక్కులు, ప్రస్తుతం 24 లక్షల క్యూసెక్కులకు చేరుకోగా,
ఈ రాత్రికి 16 లక్షల క్యూసెక్కులకు తగ్గనుంది.
గోదావరి ప్రజలారా, దయచేసి సురక్షితంగా ఉండండి మరియు దైర్యంగా ఉండండి.
మేము దీనిని అధిగమిస్తాము మరియు వరద తగ్గుతుంది !!!