భీమవరం ‘డాక్టర్ వైయస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాన్ని ప్రారంభించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారు.
ఇంటికి చేరే దాకా తల్లీబిడ్డకు శ్రీరామరక్ష. ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చే 500 ‘డాక్టర్ వైయస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను నిన్న విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు.
తల్లీబిడ్డల రక్షణ, భద్రతకు భరోసానిస్తూ అన్ని వాహనాలకూ జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటుంది. అలాగే ప్రసవానంతరం వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా తల్లికి విశ్రాంతి సమయంలో అవసరాల కోసం రూ.5,000 సాయం ప్రభుత్వం అందిస్తుంది.
#YSRThalliBiddaExpress
#CMYSJagan #YSJaganCares #GrandhiSrinivas #Bhimavaram
****************************************************
Follow Us on
Website : https://www.bpknews.online
Youtube : Facebook : Twitter : Pinterest : BPKNEWS
Forms : https://bit.ly/bpknewsforms
Blogger : bpknewsofficial
****************************************************
Sri Ramakrishna to the mother and child until they reach home
Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications