ఆంధ్ర ప్రదేశ్ ప్రవేట్ స్కూల్సు అసోసియేషన్ (APPSA) డివిజన్ మీటింగ్ జరిగింది
కలిదిండి శశి EM హైస్కూల్ లో ఉదయం 10.00 గం॥లుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రవేట్ స్కూల్సు అసోసియేషన్ (APPSA) డివిజన్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఈ క్రిందివి తీర్మానించుట జరిగింది.
1) స్కూలు వాహనాల గ్రీన్ టాక్సు 200/- నుండి 4,000/-లు కు ఒకేసారి ప్రభుత్వం పెంచుటను వ్యతిరేకిస్తు తిర్మనిచుట జరిగింది.
2) అన్ని డివిజన్స్ లో, ఎన్నికలు నిర్వహించి, నూతన బాడిను ఎన్నిక చేయుటకు తీర్మానించుటమైనది.
3) పాఠశాలల రికాగ్నిషన్ రేవెనువల్ గతంలో 10 సంవత్సారాలు ఉండేది. దానిని 3 నెలలకు ప్రభుత్వం తగ్గించినందుకు, వ్యతిరేకిస్తు తిర్మనిచుట జరిగింది.
4) రాష్ట్రంలో ఒక్క స్కూల్ మాత్రమే నిర్వహిస్తున్న స్కూల్స్ ను, సింగిల్ మేనేజ్ మెంట్ స్కూలుగా గుర్తించి, వారికి ప్రత్యేక రాయితీలు, వెసులు బాటు ప్రభుత్వం కల్పించాలి అని తీర్మా నించుట జరిగింది ప్రభుత్వం తీసుకొను పెద్ద నిర్ణములు నుండి మినహాంపు ఇవ్వాలి.
5) విద్యాహక్కు చట్టం ప్రకారం, ప్రవేటు పాఠశాలలో 25% విద్యార్థులకు అవకాశం కల్పించుటకు, వారికి ఆయ్యే ఖర్చును ప్రభుత్వం భరించు విదంగా, అమలు చేయుటకు APPSA అంగీకరించినట్లు తీర్మానించుట జరిగింది.
6) అటెండెన్స్ యాప్ లో ప్రింట్ ఆప్షన్ ఇవ్వవలసినదిగా అధికారులను కోరుచున్నాము. దీనివల్ల రికార్డ్స్ చేసుక్కోనుటకు వీలు అవుతుంది.
ఈ సమావేశములో గొల్లపూడి మోహన్ రావు జిల్లా అద్యక్షులు, చెన్నంశెట్టి క్రిష్ణ జిల్లా గౌరవ అద్యక్షులు, V. నాగ ప్రవీణిక జిల్లా ప్రధాన కార్యదర్శి, PTV కుటుంబరావు జీవిసన్ ట్రజరర్, శాంతి స్కూల్ మూలలంక, KGR స్కూల్ కోరు కుల్లు - PND.శివాని గారు, S.V. రామున గారు; అను హై స్కూల్, మూలలంక, K. నాగేశ్వర రావు నవోదయ స్కూల్, సానా మీనా సరస్వతి, KPS స్కూల్, కలిదిండి, R. సాగర్ గారు శాంతి up స్కూల్, కలిదిండి, S. గణేష్ గారు, శాంతి up స్కూల్, కలిదిండి, P. కఘురామ్ గారు శ్రీ వివేకనంద up స్కూల్, కొండంగి, డా. v. సత్యన్నారాయణ రాజు గారు శశి Em హై స్కూల్, కలిదిండి, మొదలగు వారు, పాల్గోన్నారు.
****************************************************
Follow Us on
Website : https://www.bpknews.online
Youtube : Facebook : Twitter : Pinterest : BPKNEWS
Forms : https://bit.ly/bpknewsforms
Blogger : bpknewsofficial
****************************************************
Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications
Tags
Andhra Pradesh
Andhra Pradesh Private Schools Association Division Meeting was held
Division Meeting
Private Schools Association