భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గారి సూచన మేరకు మార్కెట్ యార్డ్ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు గారు ఈ రోజు P.S.Pradyumna IAS (Commissioner Agriculture Marketing and MD MARKFED). గారిని కలిసి మార్కెట్ యార్డ్ సమస్యలను పరిష్కరించమని వినతి పత్రం సమర్పించడం జరిగింది.
P.S.Pradyumna IAS సానుకూలంగా వినతి పత్రం తీసుకుని తగు చర్యలు త్వరగా తీసుకుంటానని హామీ ఇచ్చారు.
శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ గారు భీమవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.
****************************************************
Follow Us on
Website : https://www.bpknews.online
Youtube : Facebook : Twitter : Pinterest : BPKNEWS
Forms : https://bit.ly/bpknewsforms
Blogger : bpknewsofficial
****************************************************
Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications