A wide-ranging meeting of constituency party leaders and activists was held at the YSR Congress party office in the eastern constituency
👉తూర్పు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జరిగిన నియోజకవర్గ పార్టీ నాయకులు,కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని భవిష్యత్తు కార్యాచరణ గురుంచి దిశా నిర్దేశం చేయడం జరిగింది.
👉వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు,నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ YS Jagan Mohan Reddy గారు కులమత పార్టీలకతీతంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలని,
విభేదాలు వీడి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి మరలా మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేయాలని దిశా నిర్దేశం చేయడం జరిగింది.
👉ప్రతి YSR Congress Party - YSRCP కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
👉ఈ సమావేశంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, స్టాండింగ్ కమిటీ మెంబెర్స్ కలాపాల అంబేద్కర్, తంగిరాల రామిరెడ్డి మరియు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు,నియోజకవర్గ కార్పొరేటర్లు, ఇన్ ఛార్జ్ లు, వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#avinashforvijayawadaeast #Vijayawadaeast #DevineniAvinash
****************************************************
Follow Us on
Website : https://www.bpknews.online
Youtube : Facebook : Twitter : Pinterest : BPKNEWS
Forms : https://bit.ly/bpknewsforms
Blogger : bpknewsofficial
****************************************************
Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications