ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధిని మీడియా ప్రతినిధులతో ప్రజలకి వివరించిన మేయర్ భాగ్యలక్ష్మి
Mayor Bhagyalakshmi briefed the media on the progress made during the tenure of the mayor during his tenure as mayor.
ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధిని మీడియా ప్రతినిధులతో ప్రజలకి వివరించిన మేయర్ భాగ్యలక్ష్మి
నగరపాలక సంస్థ మేయర్ గా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధిని మీడియా ప్రతినిధులతో ప్రజలకి వివరించిన మేయర్ భాగ్యలక్ష్మి.
• స్వచ్ఛ సర్వెక్షన్ లో జాతీయ స్థాయిలో మూడవ ర్యాంక్ సాధించాం
• ప్రజారోగ్యం పై పలు రూపాల్లో ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాము
• ముస్లింల కోసం 13కోట్లతో షాదిఖానా నిర్మించాం
• మంచినీటి సమస్య పరిష్కారానికి డివిజన్ లలో వాటర్ ట్యాంక్ లు నిర్మాణం చేస్తున్నాం
• నగరంలోని పార్క్ లను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాము
• నగరంలో సోలార్ ప్లాంట్స్ నిర్మిస్తున్నాం
• విద్యుత్ వాడకం తగ్గించి సోలార్ వాడకం పై దృష్టి పెడుతున్నాం
• మధురానగర్ లో రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేశాం
అందరి సహకారంతో రాబోవు రోజులలో నగరాన్ని మరింతగా అభివృద్ధి పరచి సుందరంగా తీర్చిదిద్దుతాం.
#bhagyalakshmirayana
#vijayawadamayor
#Vijayawadamoderncity
#VijayawadaMunicipalCorporation
#VMC
****************************************************
Follow Us on
Website : https://www.bpknews.online
Youtube : Facebook : Twitter : Pinterest : BPKNEWS
Forms : https://bit.ly/bpknewsforms
Blogger : bpknewsofficial
****************************************************
Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications
Comments
Post a Comment