ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం.

BPKNEWS

ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం.

We will work with the AP government

ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం.

విద్యుత్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పని చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ ప్రకటించింది. 


శుక్రవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్‌టీపీసీ సీఎండీ గురుదీప్‌ సింగ్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. 

పునరుత్పాదక ఇంధనం, పంప్డ్‌ స్టోరేజ్, ఇంధన సామర్థ్యం పెంపు వంటి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశాలపై సీఎం జగన్‌తో చర్చించినట్లు ఎన్‌టీపీసీ పేర్కొంది.రాష్ట్రానికి నమ్మకంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఎన్‌టీపీసీని సీఎం అభినందించారని తెలిపింది.






Like 👌 Share 🤳 Subscribe 👍. Provides political information on the channel.





Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





donation

Comments

Popular Posts