ఈరోజు విజయవాడ ఇందిరా మైదానంలో
కేంద్ర రవాణా మరియు ట్రాన్స్పోర్ట్ శాఖా మాత్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారి అధ్యక్షతన మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు ప్రత్యేక ఆహ్వానం మేరకు పాల్గొన్నారు.
ఈరోజు మన రాష్ట్రం లో 1380 కి.మీ పొడవు కల రూ.21,559.00 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 51 జాతీయ రహదారులకు శంఖుస్థాపన చేస్తూ జాతి అంకితం చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఇదే కార్యక్రమం లో మన జాతీయ రహదారి సమస్యలను వారి ముందు ఉంచి చిరకాలంగా తీరకుండా ఉన్న ఈ సమస్యలను శాశ్వత పరిష్కారం కింద పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
****************************************************
Follow Us on
Website : https://www.bpknews.online
Youtube : Facebook : Twitter : Pinterest : BPKNEWS
Forms : https://bit.ly/bpknewsforms
Blogger : bpknewsofficial
****************************************************
Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications