తెలుగు భాషోద్యమ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా గారపాటి ఉమామహేశ్వరరావు

BPKNEWS

As the new President of the Telugu Language Industry Federation


తెలుగు భాషోద్యమ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా గారపాటి ఉమామహేశ్వరరావు ఎన్నిక

తెలుగు మాధ్యమంలోనే చదవాలని ఆదేశిస్తే ఖచ్చితంగా అమలు అవుతుంది - మాజీమంత్రి మండలి బుద్ధప్రసాద్

అబ్దుల్ కలాం, ఎల్లాప్రగడ సుబ్బారావు కూడా మాతృభాషలో చదివిన వారే_ మండలి బుద్ధ ప్రసాద్

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చీఫ్ జస్టిస్ రమణ కూడా మాతృభాష అవసరాన్ని నిత్యం చెబుతున్నారు _ మండలి బుద్ధ ప్రసాద్

తెలుగు భాష ఉద్యమం గ్రామ గ్రామాల్లో కి, విశ్వవిద్యాలయాల్లో కి తీసుకెళ్లాలి _ అధ్యక్షుడు, డా. సామల రమేష్ బాబు

తెలుగు జాతి కష్టకాలంలో ఉంది _ నూతన అధ్యక్షుడు గారపాటి ఉమామహేశ్వరరావు

జ్ఞానేంద్రియాలవంటి అమ్మభాషను కాపాడుకోవడం 12 కోట్ల తెలుగు వారి బాధ్యత _ గారపాటి ఉమామహేశ్వరరావు

రాజ్యాంగాన్ని గౌరవించేవారు 350A ఆధారంగా ప్రాథమిక విద్య మాతృభాషలో అందించాల్సిందే _ గారపాటి ఉమామహేశ్వరరావు





Like 👌 Share 🤳 Subscribe 👍. Provides political information on the channel.





Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





donation

Comments

Popular Posts