కోరుకొల్లు క్రాంతి హైస్కూల్ నందు, "సాధన రూరల్ డెవలప్మెంట్ సొసైటీ" మరియు, జన శిక్షణ సంస్థ విజయవాడ, సంయుక్త ఆధవర్యంలో
ఉచిత బ్యుటిషియన్ ట్రైనింగ్ కోర్సు పూర్తి అయిన తర్వాత మహిళలకు (20మంది) ఉత్తీర్ణులైన శ్రీ చందన ఉమా మహేశ్వరరావుగారు 'సర్టిఫికెట్స్అందజేశారు.
ఈ సందర్భముగా మాట్లాడుతూ మహిళలు స్కిలలో నైపుణ్యం సాధించి, ఆర్థికంగా ఎదగాలి, కుటుంబ బాధ్యతలు, ఆర్థికంగా పాలుపంచుకున్న రోజున, వాళ్ళ పిల్లలు మంచి ఉద్యో గాలు చేస్తారు. వాళ్ళ కుటుంబం ఆర్థికంగా అభిృద్ధి చెందుతుంది.
సాధన రూరల్ డవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ పాముల ఏసుపాదం మాట్లాడుతూ నాలుగు మండలాలు మేము స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ, మహిళలను చైన్యవంతులుగా చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో చందన ఉమామహేశ్వరరావు MPP గారు, చెన్నంశెట్టి క్రిష్ణ (కరస్పాండెంట్), దాసి ఏసుబాబు చెన్నంశెట్టి అజేష్ బాబు గారు (ప్రిన్సిపాల్) పాల్గొన్నారు.
****************************************************
Follow Us on
Website : https://www.bpknews.online
Youtube : Facebook : Twitter : Pinterest : BPKNEWS
Forms : https://bit.ly/bpknewsforms
Blogger : bpknewsofficial
****************************************************
Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications
Tags
korukollu
Kranti High School Korukollu
Sadhana Rural Development Society
Sadhana Rural Development Society At Kranti High School Korukollu