భీమవరం AMC కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ శ్రీ శివిష్ణు చరణ్ సందర్శించారు

BPKNEWS


ఏ.ఎం.సి కార్యాలయాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్ శ్రీ సివిష్ణు చరణ్.

 
శుక్రవారం భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంనకు సబ్-కలెక్టర్ సి. విష్ణు చరణ్  సందర్శించారు. 

ఏ.ఎం.సి.చైర్మన్ తిరుమాని ఏడుకొండలు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఇటీవల భీమవరం జిల్లా హెడ్క్వార్టర్స్  అయిన కారణంగా జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం కొరకు ఏ.ఎం.సి. ఆఫీస్ భవనం, గోడౌన్లు, కవర్డ్ షెడ్లను సబ్ కలెక్టర్ సందర్శించారు. 
ఈ కార్యక్రమములో ఏ.ఎం.సి. చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, మున్సిపల్ కమీషనర్ శ్రీమతి యం.శ్యామల, తహిసీల్ధార్ ఏ.వి రమణారావు, టౌన్ ప్లానింగ్ సర్వేయర్ రామబాయిలు, ఏ.ఎం.సి. సెక్రటరీ ఫణి కిషోర్ లు పాల్గొన్నారు.











Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





donation

Post a Comment

Previous Post Next Post