వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చీరలు పంపిణీ చేసిన న్యాయవాది వైఎస్ఆర్ సీపీ స్టేట్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయసరిత.
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పాలకొల్లులో చీరలు పంపిణీ చేసిన న్యాయవాది వైఎస్ఆర్ సీపీ స్టేట్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయసరిత.
పాలకొల్లులో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కూలీలకు చీరలు, జాకెట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున అందజేసిన న్యాయవాది వైఎస్ఆర్ సీపీ స్టేట్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయసరిత.
ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు వీరా మల్లిఖార్జున,
జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ దేవా రాజేష్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మామిడి శెట్టి చిట్టిబాబు, శివ కుమార్, రామానుజుల చిన మధు,
మురళీ నరసింహరాజు, మహిళా నాయకులు పెచెట్టి లక్ష్మి, విమల, కుసుమ, ఝాన్సి, హేమలత, పసుపులేటి కుమారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.