Potti Sriramulu Jayanti celebrated at Bhimavaram Collectorate

భీమవరం కలెక్టరేట్లో పొట్టి శ్రీరాములు జయంతి


bvrm collectorate img

పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం కలెక్టరేట్లో పొట్టి శ్రీరాములు జయంతిని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రాజశేఖర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి గణపతి రావు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పొట్టి శ్రీరాములు త్యాగఫలం ఆంధ్రరాష్ట్రం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.



BPKNEWS Official      https://bpknewsofficial.blogspot.com/

Post a Comment

Previous Post Next Post