ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలన్న కూటమి ప్రభుత్వం
పాలకొల్లు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలన్న కూటమి ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చిన న్యాయవాది,
వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ ప్రధాన కార్యదర్శి కర్రా జయ సరిత,
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జోగాఢ ఉమా మహేశ్వర రావు,
పెచ్చేట్టి కృష్ణాజి, మామిడిశెట్టి చిట్టిబాబు, బుంగా జయరాజు, మల్లిఖార్జున, దేవ రాజేష్,
రాజు, కుమారి, జ్యోతి, హేమలత తదితరులు పాల్గొన్నారు.