నిద్రపోయే ముందు ఇలా చేయట్లేదా?
శరీరం డీహైడ్రేషన్కు గురవ్వకుండా ఉండాలంటే తగినంత నీరు అవసరం.
రోజును గ్లాసు నీళ్లతో ప్రారంభించడమే కాకుండా నిద్ర పోయే ముందూ గ్లాసు నీరు తాగడం ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తుందంటున్నారు.
అజీర్తి, గ్యాస్ సమస్యలు ఉన్నవారు గ్లాసు గోరు వెచ్చని నీరు తాగితే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు.