itr filing last date 2024
ITR దాఖలుకు నేడే చివరి తేదీ.. మిస్సయితే రూ.5వేలు ఫైన్
ఎలాంటి ఫైన్ లేకుండా ITR(FY24) దాఖలు చేయడానికి నేటితో గడువు ముగియనుంది.
మళ్లీ పొడిగించేది లేదని ఐటీ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.
అపరాధ రుసుముతో డిసెంబర్ 31 వరకు రిటర్నులు ఫైల్ చేయొచ్చు.
వార్షిక ఆదాయం రూ.5లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.5వేలు, పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.వెయ్యి ఫైన్ కట్టాలి.
అలాగే పన్ను మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాలి.
కాగా నిన్నటి వరకు 6 కోట్ల మంది ITR దాఖలు చేశారు.
#bpknews #bpknewsofficial #baswaniassociates #bhimavaram #baswanipavankumar #baswanipavankumarmla #baswanipavankumarmlabhimavaram #bhimavarammla #mlabhimavaram #jbp #jaibhimraobharatparty #jaibhimraobharat #jaibhim #jada #jadasravan #jadasravankumar #highcourt #highcourtlawyer #lawyer
itr filing last date 2024
For the latest news & updates: Subscribe :
Visit our Website : https://www.bpknews.in/
Youtube : https://www.youtube.com/channel/UCtUIIvCeHS3y-lHZ9uUCjUQ?sub_confirmation=1
Like in Facebook : https://www.facebook.com/bpknewsbza
Comment in Facebook Page : https://www.facebook.com/bpknews9/
Give me a heart in Instagram : https://www.instagram.com/bpknews/
Follow me on Threads : https://www.threads.net/@bpknews
Follow us on Twitter : https://twitter.com/bpknews
Submit your query in Forms : https://forms.gle/w3krUPVW7yYWpQmb6
Touch in Blogger : https://bpknewsofficial.blogspot.com/
Written by B Pavan Kumar.BPKNEWS
Comments
Post a Comment