భీమవరం : జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు అందజేస్తా
హామీకి కట్టుబడి ఉన్నా.. త్వరలోనే భీమవరంలోని పాత్రికేయులకు ఇళ్ల పట్టాలు
ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నా.. అందరికి సహకారం అందిస్తాం.. ఎమ్మెల్యే అంజిబాబు
పాత్రికేయులంటే ఎంతో అభిమానం గౌరవమని, భీమవరం నియోజకవర్గంలోని ప్రతి పాత్రికేయుడు సొంత స్థలం కలిగి ఉండాలన్నదే నా ఆశయమని, దానికి నా వంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అంజిబాబును భీమవరం పాత్రికేయులు కలిసి సమస్యలను తెలియజేశారు.
దీనిపై ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ త్వరలోనే ప్రతి జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు అందజేస్తానాని, గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని అన్నారు.
త్వరలో తాను తమ మిత్రులు కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆపదలో ఉన్నవారిని నిరుపేదలకు వైద్యం, విద్యకు నోచుకోని వారికి ఈ ట్రస్ట్ ద్వారా సహాయం అందిస్తామని, పాత్రికేయుల స్వయం సహాయ నిధితో భూమిని కొనుగోలు చేసి తమ ట్రస్ట్ పాత్రికేయులకు అందజేయడం జరుగుతుందని అన్నారు.
అన్ని అనుమతులతో పట్టణానికి అనుకుని 30 అడుగుల రోడ్లు కలిగిన గల స్థలాన్ని ఎంపిక చేసి పూర్తి ప్రభుత్వ అనుమతులతోనే పాత్రికేయులకు ఇళ్ల స్థలాలను అందజేస్తానని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు.
అతి త్వరలోనే జర్నలిస్టులకు వారి పేర్లు మీద అందజేయడం జరుగుతుందని, జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చిన ఏ సమయంలోనైనా తానూ అందుబాటులోనే ఉంటానని, పాత్రికేయుల అభ్యున్నతికి కృషి చేస్తానని అన్నారు.
కార్యక్రమంలో భీమవరం పాత్రికేయులు బస్వాని పవన్ కుమార్, కె ధనరాజ్ (నాని), పత్సమట్ల శ్రీనివాసరాజు, బిట్రా శివకుమార్, గూడూరి నాగరాజు, తాతారావు, కేతా సత్యనారాయణ, కడలి సాయిబాబా, ప్రసాద్, మద్దిరాల రాజేష్, ప్రసన్న, కృష్ణ, అయ్యప్ప, శ్రీనివాస రాజు, తేజారావు, అల్లూరి అరుణ్, జయకుమార్, నిమ్మల అది, వెంకటేష్, బ్రహ్మాంద్ర తదితరులు పాల్గొన్నారు.
#bpknews #bpknewsofficial #baswaniassociates #bhimavaram #baswanipavankumar #baswanipavankumarmla #baswanipavankumarmlabhimavaram #bhimavarammla #mlabhimavaram #jbp #jaibhimraobharatparty #jaibhimraobharat #jaibhim #jada #jadasravan #jadasravankumar #highcourt #highcourtlawyer #lawyer
House tracks will be given to journalists, illa pattalu will be given to journalists
For the latest news & updates: Subscribe :
Visit our Website : https://www.bpknews.in/
Youtube : https://www.youtube.com/channel/UCtUIIvCeHS3y-lHZ9uUCjUQ?sub_confirmation=1
Like in Facebook : https://www.facebook.com/bpknewsbza
Comment in Facebook Page : https://www.facebook.com/bpknews9/
Give me a heart in Instagram : https://www.instagram.com/bpknews/
Follow me on Threads : https://www.threads.net/@bpknews
Follow us on Twitter : https://twitter.com/bpknews
Submit your query in Forms : https://forms.gle/w3krUPVW7yYWpQmb6
Touch in Blogger : https://bpknewsofficial.blogspot.com/
Written by B Pavan Kumar.BPKNEWS