ap pension

పెన్షన్ల పంపిణీపై సీఎస్ సమీక్ష

AP: పెన్షన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో  CS నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 


జులై ఒకటో తేదీన ఉదయం 6 నుంచి పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాలని ఆదేశించారు. 

సచివాలయం ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. 

ఒక్కొక్క ఉద్యోగికి 50 ఇళ్లు కేటాయించాం.

అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని క్లారిటీ ఇచ్చారు.

Post a Comment

Previous Post Next Post