west godavari collector

ప.గో.: నూతన కలెక్టర్గా నాగరాణి.. బాధ్యతలు రేపే

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సి.నాగరాణి నియమితులైన విషయం తెలిసిందే. 


కాగా ఆమె శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. 

ప్రస్తుతం సాంకేతిక విద్యా విభాగానికి డైరెక్టర్గా కొనసాగుతున్నారు.

Post a Comment

Previous Post Next Post