విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ నెల 27న పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ మరియు శంకుస్థాపన కార్యక్రమాలు.
ముఖ్య అతిథి
మల్లాది విష్ణు, ఎమ్మెల్యే
విజయవాడ సెంట్రల్
జిల్లా ఇంచార్జి, రాష్ట్ర గనులు మరియు పంచాయతీ రాజ్ శాఖామాత్యులు మాన్య శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు
ఉ. 8.00 గంటలకు 63వ డివిజన్ రాజీవ్ నగర్ లో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం.
ఉ. 8.30 గంటలకు 31వ డివిజన్ ముత్యాలంపాడులోని సబ్ స్టేషన్ శంకుస్థాపన. ఉ9.00 గంటలకు 29వ డివిజన్ లో UV నరసరాజు రోడ్, మధురానగర్ లోని కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం.
• ఉ 9.30 గంటలకు 27వ డివిజన్ దుర్గాపురంలో రజక కల్యాణ మండపం ప్రారంభోత్సవం.
ఉ 10.00 గంటలకు 24వ డివిజన్ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం
వద్ద ఉన్న సబ్ స్టేషన్ శంకుస్థాపన.
కావున అన్ని డివిజన్ల కార్పొ , కోఆర్డినేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు కార్యకర్తలు, తతరులు తప్పనిసరిగా పాల్గొనవలసింగా మనవి.
సూచన : COVID-19 జాగ్రత్తలు పాటించాలి.
****************************************************
Follow Us on
Website : https://www.bpknews.online
Youtube : Facebook : Twitter : Pinterest : BPKNEWS
Forms : https://bit.ly/bpknewsforms
Blogger : bpknewsofficial
****************************************************
Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications
Tags
malladivishnu
Many developments in Vijayawada Central constituency on the 27th of this month
MLA