1975-76, 10వ బ్యాచ్ వారి గెట్ టు గెదర్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు.

BPKNEWS

 

 ఈ రోజు ఉదయం ,కోరుకొల్లు లో శ్రీ వర్రే వెంకట సత్యన్నారాయణ ,సత్య నీరజ దంపతుల ఇంటి వద్ద 1975-76 ,10 th బ్యాచ్ వారి get to gether పార్టీ సమావేశం జరిగింది.

కోరుకొల్లు గ్రామానికి వారు చేసిన నిరుపమాన సేవలను దృష్టిలోఉంచుకుని ,భార్య భర్తలకు సన్మాన0 చేయడం  జరిగింది. 








ప్రస్తుతం zph.స్కూల్లో ,8,00,000/- తో కళావేదిక , 

2,00,000/- తో స్నానాలు రేవు ,

1,50,000/- లతో విద్యుత్ వినియోగదారుల వెయిటింగ్ హాల్ , 

గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కి 1,50,000/- లతో ప్రహరీ గోడ, 

మరియు 1,00,000/- లతో గౌరీ తల్లి గుడికి ఐరన్ గ్రిల్స్ ,

తామరకొల్లు ఓల్డ్ ఏజ్ సంస్థకు , 1,00,000/- లు డిపాసిట్ , 

ఇతర నిర్మాణాలు జరుగుచున్నవి. 

చన్నంశెట్టి కృష్ణ  - చైర్మన్, చన్నంశెట్టి సీతారామయ్య - లెక్చరర్ , నీలపాల చిన సుబ్బయ్య - ex.సర్పంచ్ , నరహారశెట్టి శ్రీహరి రేటర్డ్ - HM, 

గూడూరు పద్మావతి గారు - రిటైర్డ్ తెలుగు టీచర్, మొదలగు వారు పాల్గొన్నారు. బై ch.కృష్ణ - చైర్మన్.



BPKNEWS Like Share Subscribe for Latest Updates

Post a Comment

Previous Post Next Post