స్థానిక పెంటపాడు డి.ఆర్. గోయెంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వి.ఎల్.ఆర్

BPKNEWS
స్థానిక పెంటపాడు డి.ఆర్. గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో VLR

కళాశాలలో FACILITATORS మరియు కళాశాల జవహర్ నాలెడ్జ్ సెంటర్ (J.K.C) ఆధ్వర్యంలో B.Sc Chemistry విద్యార్థులకు ఫిబ్రవరి 3వ తేదీన జాబ్ మేళా నిర్వహించబడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎమ్. శ్యామ్ బాబ్ తెలిపారు. 

ఈ జాబ్ మేళాలో AUROBINDO, HONOUR, GLAND PHARMA LIMITED మొదలగు ఫార్మా సంస్థలలో 400 కు పైగా ఉద్యోగాలకు విద్యార్థులను ఎంపిక చేస్తారని ఆయన తెలిపారు. 

B.Sc Chemistry పూర్తి చేసిన లేదా తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ రెసుమె, ఫోటో, ఆధార్ కార్డ్, కోవిడ్ వాక్సినేషన్ సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్లతో కోవిడ్ నియమావళి పాటిస్తూ ఈ జాబ్ డ్రైవ్ కు హాజరు కావాలి. 

అదనపు సమాచారం కోసం VLR FACILITATORS మ్యానేజర్-ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ శ్రీ ఎం. అనిల్ (మొబైల్: 7207535000) ను సంప్రదించాలి.

ప్రిన్సిపాల్

291/22

PRINCIPAL

D.R.G. Govt. Degree College TADEPALLIGUDEM













Like 👌 Share 🤳 Subscribe 👍. Provides political information on the channel.

****************************************************

Follow Us on

Website : https://www.bpknews.online

Youtube Facebook Twitter Pinterest : BPKNEWS

Forms : https://bit.ly/bpknewsforms

Blogger : bpknewsofficial

****************************************************















Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





donation

Comments

Popular Posts