- గాస్ట్రిక్ టాబ్లెట్ Omez D పరగడుపున వేసుకోండి.
- ఉదయం పాలు లో కొంచెం పసుపు వేసుకుని బాగా కాచి త్రాగాలి.
- టిఫిన్ గా ఇడ్లీ అల్లం చట్నీ.
- 9 గంటలకు Azithrol 500 mg టాబ్లెట్ + Zincovit ( రోజుకు ఒకటి మాత్రమే )
- మధ్యాహ్నం12 లోపు కొబ్బరి నీళ్ళు లేదా బార్లీ లేదా ముగ్గిన బొబ్బాస పండు లేదా గుమ్మడి కాయ సూప్ లేదా దానిమ్మ జ్యూస్.
- 2 గంటలకు వేపుడు జావ చారుతో ( మిరియాలు , ధనియాలు , పసుపు, జీలకర్ర , కరివేపాకు, కాస్త చింతపండు వేసి కాస్తారు )
- 4 గంటలకు మళ్ళీ ఏదైనా స్నాక్ విత్ హెర్బల్ టీ..( 3 రోజేస్ నాచురల్ ) సప్లిమెంట్ విటమిన్ C & D వేసుకోండి.
- 7 గంటలకు వేపుడు జావ మజ్జిగ తో..
- రాత్రి 8 గంటలకు DOXT Sl 100 ( రోజుకు ఒకటి మాత్రమే )
- పడుకునే ముందు ORS (ఎలక్ట్రోల్ పౌడర్) పెద్ద గ్లాస్ మంచినీళ్లు లో కలుపుకుని త్రాగండి.
జ్వరం తీవ్రత ను బట్టి DOLO 650 రెండు పూటలా లేక మూడు సార్లు వేసుకోండి.
దగ్గు వస్తుంటే Brozine X+ సిరప్.
బాగా జ్వరం ఉంటే నుదిటి పై కర్చీఫ్ చన్నిటిలో ముంచి పిండి నుదిటి మీద పలుమార్లు వేయాలి.
ఆవిరి ( పసుపు, తులసి, పచ్చ కర్పూరం నీళ్ళ లో వేసి ) తప్పని సరిగా రెండు పూటలా పట్టాలి.
పూర్తి విశ్రాంతి తీసుకోండి.
తప్పక తగ్గుతుంది.
5/7 రోజులు పడుతుంది.
భయం తో హాస్పిటల్స్ కు పరుగులు పెట్టకండి.
అక్కడ అత్యవసర కేసులుకు ఆటంకం కలుగుతుంది.
బాగా నీరసం వేస్తే సెలైన్ కూడా ఇంటి వద్దే అర్ ఎం పి లేక నర్సు తో గాని పెట్టించుకొండి.
ఊపిరి సమస్య వస్తే ఆక్సిజన్ పెట్టాలి.
అప్పుడు 104 కాల్ చెయ్యండి.
ధైర్యం గా ఉండండి.
ఇతర లకు దైర్యం చెప్పండి.
ఈ పోస్ట్ బాగా షేర్ చెయ్యండి.
సర్వే జనా సుఖినోభవంతు.
omicron symptoms, omicron symptoms in kids, omicron symptoms in telugu, omicron variant, omicron vaccine, omicron variant symptoms, omicron variant symptoms in adults, omicron variant severity, omicron variant in india,
Tags
omicron symptoms
omicron symptoms in kids
omicron symptoms in telugu
omicron vaccine
omicron variant