కాళ్ళ మండలం, పెద అమిరం గ్రామంలోని "మిత్రా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్" లో ఈరోజు మధ్యాహ్నం సీటీ స్కాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఉపసభాపతి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు.
అనంతరం ఈ హాస్పిటల్ కి సంబంధించిన "ఫ్యామిలీ హెల్త్ కార్డ్" ను లాంచ్ చేసి తొలి కార్డ్ ను RRR తీసుకున్నారు.