పాలకొల్లు రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా విభాగం ప్రదాన కార్యదర్శి కర్రా జయ సరిత
రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం సోదరీ మణులకు చీర జాకెట్ మరియు స్వీట్ ప్యాకెట్
ఇచ్చిన రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా విభాగం ప్రదాన కార్యదర్శి కర్రా జయ సరిత.
విలువైన సేవా నియమాలను పాటిస్తూ దానధర్మాలు చేసే పండగ రంజాన్.
ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి పాలకొల్లు 8వ వార్డు
( బం వారి చెర్వు గట్టు ) వద్ద ఉన్న పేద ముస్లిం సోదరీ మణులకు చీర, జాకెట్, స్వీట్ ప్యాకెట్లు
రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా విభాగం ప్రదాన కార్యదర్శి కర్రా జయ సరిత పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెచ్చేటి కృష్ణాజి,
కొర్రగింజల హనుమంతురావు, షేక్ వలీ, జోగి వెంకటేశ్వరరావు,
మామిడి శెట్టి చిట్టిబాబు, జోగాడ ఉమామహేశ్వరరావు, రామాంజుల చిన మదు,
కొండా గణేష్, శంకారపు శ్రీను, రౌతు అచ్యుత రావు, షేక్ మాబ్జాని, సూరిబాబు, యందం ఆదిలక్ష్మి,
పసుపు లేటి కుమారి, కుసుమ హేమలత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.