Korukollu Kranthi High School

Korukollu Kranthi High School students in ssc

సత్తా చాటిన క్రాంతి హై స్కూల్ విద్యార్థులు

Korukollu Kranthi High School students in ssc


krs

Date: 23-4-25.

2024 - 25 పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలలో కోరుకొల్లు క్రాంతి హై స్కూల్ విద్యార్థులు 100%. ఉత్తీర్ణులైనారు.

మట్టా. యశ్వంత్ 569/600 - స్కూల్ I

బోడావుల . రజితశ్రీ - 551/600 - స్కూల్ II

నరహరిశెట్టి . మనోజ్ఞ శేష సాయి 513/600 - స్కూల్ III

మాదాల దివ్య నాగ మాధురి - 507/600 స్కూల్ IV

చన్నంశెట్టి - అజయ్ కుమార్ - 500/600 - స్కూల్ V సాధించారు.

విద్యార్థిని, విద్యార్థులు అందరికి కరెస్పాండెంట్ చన్నంశెట్టి కృష్ణ గారు,

ప్రిన్సిపాల్ చన్నంశెట్టి అజేష్ బాబు గారు అభినందనలు తెలియజేశారు.

విద్యార్థులు, ఉపాద్యాయులు, మేనేజ్మెంట్ యొక్క సమిష్టి కృషితో ఈ విజయాన్ని కైవశం చేసుకున్నారు.

అని క్రాంతి హై స్కూల్ కరెస్పాండెంట్ చన్నంశెట్టి కృష్ణ గారు మీడియా మిత్రులకు తెలియజేశారు.


Establish: 1987 KRANTI HIGH SCHOOL Korukollu, Kalidindi Mandal, Krishna Dist - A.P. - 521343 krantihighschool@gmail.com, Cell: 9154574028, 6301997583 Channamsetty Ajesh Babu M.C.A, B.Ed Principal Channamsetty Krishna B.A Correspondent

Korukollu Kranthi High School students have achieved 100% pass rate in the 10th class public examination results.


BPKNEWS Social Media

Youtube

Facebook

Instagram

Threads

X

Blogger

Pinterest



BPKNEWS Official      https://bpknewsofficial.blogspot.com/

Post a Comment

Previous Post Next Post