Collector of Bhimavaram: 271 applications received

భీమవరం: 271 అర్జీలు స్వీకరణ.. కలెక్టర్


prajavedika bvrm img

ప్రజా సమస్య పశ్చిమ గోదావరి, భీమవరం: 271 అర్జీలు స్వీకరణ.. కలెక్టర్

భీమవరం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని అర్జీలను స్వీకరించారు.

అనంతరం మాట్లాడుతూ నేటి పీజీఆర్కు 271 అర్జీలు వచ్చాయని తెలిపారు.

వాటిని సంబంధిత అధికారులు పంపించి త్వరగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు.

ఈ కార్యక్రమంలో జేసీ తదితరులు పాల్గొన్నారు.



BPKNEWS Official      https://bpknewsofficial.blogspot.com/

Post a Comment

Previous Post Next Post