పశ్చిమగోదావరి జిల్లా పోలీసు కార్యాలయం, భీమవరం.
గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం
లంక గ్రామాలకు సంబంధించి ప్రత్యేక పోలీసు అధికారులను నియమించిన జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు.
లంక గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిరావాలని విజ్ఞప్తి.
247 ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పోలీసు కంట్రోల్ రూం ఏర్పాటు..
గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ అయినందున పశ్చిమగోదావరి జిల్లాలోని ముంపు గ్రామలను గుర్తించి అక్కడ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని, వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో లంక గ్రామాలకు సంబంధించి ప్రత్యేక పోలీసు అధికారులను నియమించడం జరిగిందని, అదేవిధంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా పోలీసు కంట్రోల్ రూం ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, కావున లంక గ్రామాల ప్రజలు జిల్లా పోలీసు వారికి సహకరించి, పునరావాస కేంద్రాలకు తరలిరావాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. లంక గ్రామాల ప్రజల సహాయార్థం ఈ క్రింద తెలుపబడిన మొబైల్ నెంబర్లు కేటాయించబడినవని ఎస్పీ గారు తెలియజేశారు.
లంక గ్రామాల వారీ ప్రత్యేక పోలీసు అధికారుల వివరాలు మరియు మొబైల్ నెంబర్లు :-
- 1. జి.శ్రీనివాస రావు గారు - డిఎస్పీ(నరసాపురం) - 94407 96615
- 2. సిఐ - పాలకొల్లు రూరల్ - 94407 96667
- 3. ఎస్ఐ - ఆచంట - 94407 96670
- 4. ఎస్ఐ - ఎలమంచిలి - 94407 96672
ఎలమంచిలి మండలం వరద ప్రభావిత గ్రామాలు
- 1. కనకాయలంక గ్రామం - HC 1813 - టి.విజయబాబు - 9440489398
- 2. పెదలంక గ్రామం - PC 2677 - కె. నాగరాజు - 9866125847
- 3. దొడ్డిపట్ల గ్రామం - PC 1667 - పి.వి.వి.ఎస్. నారాయణ - 9912689825
- 4. అబ్బిరాజుపాలెం గ్రామం - PC 1247 - పి. కుమార్ రాజు - 9502394295
- 5. ఎలమంచిలి లంక గ్రామం - PC 2483 - ఐ.తబికుమార్ - 7989633821
- 6. బాడవ గ్రామం - PC 1357 - వి.శ్రీనివాస కుమార్ - 8341521357
ఆచంట మండలం వరద ప్రభావిత గ్రామాలు
- 1. కోడేరు గ్రామం - HG 747 - జి.రాజు - 9493782747
- 2. కోడేరు గ్రామం - HG 709 - ఎస్.శ్రీనివాసరావు - 8331916841
- 3. కరుగోరుమిల్లి గ్రామం - PC 26 - టి. మురళి - 9491312460
- 4. భీమలాపురం గ్రామం - PC 2597 - పి. పద్మారావు - 8919154862
పోలీసు కంట్రోల్ రూం మొబైల్ నెంబర్ : 91549 65935
#bpknews #bpknewsofficial #baswaniassociates #bhimavaram #baswanipavankumar #baswanipavankumarmla #baswanipavankumarmlabhimavaram #bhimavarammla #mlabhimavaram #jbp #jaibhimraobharatparty #jaibhimraobharat #jaibhim #jada #jadasravan #jadasravankumar #highcourt #highcourtlawyer #lawyer
For the latest news & updates: Subscribe :
Visit our Website : https://www.bpknews.in/
Youtube : https://www.youtube.com/channel/UCtUIIvCeHS3y-lHZ9uUCjUQ?sub_confirmation=1
Like in Facebook : https://www.facebook.com/bpknewsbza
Comment in Facebook Page : https://www.facebook.com/bpknews9/
Give me a heart in Instagram : https://www.instagram.com/bpknews/
Follow me on Threads : https://www.threads.net/@bpknews
Follow us on Twitter : https://twitter.com/bpknews
Submit your query in Forms : https://forms.gle/w3krUPVW7yYWpQmb6
Touch in Blogger : https://bpknewsofficial.blogspot.com/
Written by B Pavan Kumar.BPKNEWS