Coordinated work for comprehensive development

ప.గో. జిల్లా సమగ్రాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

ప.గో. జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు.
శనివారం జిల్లా రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్, విద్య, ఆరోగ్య, సాంఘిక సంక్షేమం, పౌర సరఫరాల శాఖల అధికారులతో విడివిడిగా సమీక్షించారు. 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 
అన్ని శాఖల సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని, దీనికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

Post a Comment

Previous Post Next Post