విజయనగరం : తెలుగుదేశం-జనసేన
ఇవాళ పవన్ కల్యాణ్ మనసు విప్పి మాట్లాడారు: చంద్రబాబు
- పోలిపల్లిలో టీడీపీ యువగళం సభ
- హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు
- తాను మాట్లాడాల్సినవి అందరూ మాట్లాడేశారని వెల్లడి
- పవన్ కు కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు
అప్పుడు నాకు మొదట కాల్ చేసింది పవనన్న: నారా లోకేశ్
- యువగళం నవశకం సభలో లోకేశ్ ప్రసంగం
- పవనన్న అంటూ జనసేనానిపై అభిమానం ప్రదర్శించిన లోకేశ్
- చంద్రబాబు అరెస్టయిన సమయంలో పవన్ అండగా నిలిచారని వెల్లడి
- తన తల్లి భువనమ్మ న్యాయం జరిగేంతవరకు ఇంటికి రావొద్దని చెప్పిందన్న లోకేశ్
టీడీపీ-జనసేనకు బీజేపీ మద్దతు ఆశిస్తున్నా-త్వరలో ఉమ్మడి మ్యానిఫెస్టో-పవన్ కామెంట్స్
పవన్ కళ్యాణ్‌తో పోల్చుకున్న బాలకృష్ణ: ఎంతకైనా తెగిస్తామంటూ కీలక వ్యాఖ్యలు ఏపీ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం: చంద్రబాబు కీలక హామీలు, జనసేనతో పొత్తుపై ఇలా.., చంద్రబాబు నాయుడు
విజయనగరం : తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.
'యువగళం-నవశకం' సభ పేరు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.
త్వరలో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహించి
టీడీపీ-జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని చంద్రబాబు తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు వెల్లడించారు.
నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.
20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యత తీసుకుంటామన్నారు.
అన్నదాత కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.
https://whatsapp.com/channel/0029Va9iWOYDuMRdM4LCnF44
chandrababu,chandrababu naidu,nara chandrababu naidu,chandrababu live,chandrababu today,chandrababu speech,chandrababu arrest,n chandrababu naidu,chandrababu latest,chandrababu naidu latest,nara chandrababu naidu live,chandrababu naidu latest news,nara chandrababu naidu yuvagalam,chandrababu”,chandrababu song,chandrababu news,chandrababu tour,chandrababu updates,chandrababu new songs,chandrababu petition,chandrababu about kcr,chandrababu naidu news, nara lokesh,lokesh kanagaraj,lokesh,lokesh kanagaraj interview,nara lokesh interview,nara lokesh live,lokesh interview,lokesh kanagaraj movies,lokesh leo interview,leo lokesh kanagaraj,lokesh gamer,nara lokesh latest interview,nara lokesh yuvagalam padayatra,nara lokesh interview with murthy,lokesh kanagaraj latest interview,nara lokesh yuvagalam,lokesh interview latest,nara lokesh interview tv5,lokesh next,lokesh live,nara lokesh interview live, pawan kalyan,pawan kalyan speech,pawan kalyan meeting,pawan kalyan janasena,jana sena pawan kalyan,pawan kalyan janasena party news,pawan kalyan live,pawan kalyan fans,pawan kalyan songs,pawan kalyan craze,pawan kalyan shorts,pawan kalyan movies,janasena pawan kalyan,pawan kalyan speech today,chandrababu about pawan kalyan,cm pawan kalyan,#pawan kalyan,#cm pawan kalyan,pawan kalyan hits,pawan kalyan tour,pawan kalyan warning to jagan