aadudam andhra
ఆంధ్రాలో నేటి నుంచి ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు ప్రారంభం
గౌరవ జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ వారి ఆదేశానుసారం అందరూ మండల ప్రత్యేక అధికారులు మరియు యం.పి.డి వో లు మరియు మున్సిపల్ కమిషనర్ లకు మరియు పంచాయతీ కార్యదర్శులకు తెలియజేయునది.
ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల నిర్వహణ పై ముఖ్య ఆదేశాలు....
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26 న గౌరవ ముఖ్య మంత్రి వర్యులు వారిచే ఉదయం 11 గంటలకు అడుదాము ఆంధ్రా ఆటల పోటీలు ప్రారంభించిన తరువాత అన్ని సచివాలయాలలో మరియు వార్డు పరిధిలో ప్రారంభించుకోవాలి.
మీరు ఆన్లైన్ లో మాప్ చేసిన గ్రౌండ్స్ లో కచ్చితంగా పోటీలు నిర్వహించాలి.
ఈ పోటీలకు బ్యానర్స్, గ్రౌండ్ రేడినేస్, త్రాగునీరు, పారిశుధ్యం, ఫస్ట్ ఏయిడ్ తదితర ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి.
ఏక కాలంలో రెండూ పోటీలుకు మించి కండక్ట్ చేయరాదు.
గౌరవ జిల్లా మంత్రివర్యులు, యం.ఎల్.ఏలు , యమ్.ఎల్.సిలు మరియు ఇతర స్టేట్ మరియు జిల్లా స్థాయి ఉన్నత పదవులలో వున్నవారిని, యం.పి.పి, జడ్.పి.టి.సిలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించడం, పోటీలు జరిగే గేమ్ కు సంబంధించి పాల్గొనే ఆటగాళ్లకు వాలంటీర్స్ ద్వారా వర్తమానం, పోటీల సమయంలో స్పోర్ట్స్ వాలంటీర్స్, పి.ఇ.టి.లు ఉండేలా చూడటం,
రిజల్ట్స్ క్రిక్ స్కోర్ యాప్ లో నమోదు, రిజల్ట్స్ ఒక రిజిస్టర్ లో కూడా నమోదు చేయడం, పోటీలు అనంతరం డిటైల్డ్ ప్రెస్ నోట్ ఇవ్వడం, పోటీలు అయ్యాక స్పోర్ట్స్ కిట్స్ వెనక్కి తీసుకుని భద్రపర్చడం, అత్యంత పారదర్శకంగా ఆటల పోటీలు నిర్వహణ అన్ని శ్రద్ధగా జనవరి 6 వరకు అనగా సచివాలయం స్థాయి పోటీలు ముగిసే వరకు నిర్వహిస్తూ, ప్రతీ సచివాలయం నుండి పురుషుల్లో, స్త్రీలలో 5 ఆటల్లో 5 టీమ్స్ బాగా ఆడిన వారితో కూర్పు చేసి వారి వివరాలు మీ యొక్క login లో నమోదు చేసి వ్రాత పూర్వకంగా కూడా ఎంపిడిఓ మరియు మున్సిపల్ కమిషనర్ వార్లు ఈ కార్యాలయంలో సమర్పించాలి ఎటువంటి ప్రతికూల వార్తలు రాకుండా జాగ్రత్తగా ఈ పోటీలు నిర్వహించాలి.
https://whatsapp.com/channel/0029Va9iWOYDuMRdM4LCnF44
adudam andhra,adudam andhra program,aadudam andhra,ap govt adudam andhra,adudam andhra sports event,adudam andhra registration,cm jagan review on adudam andhra,cm jagan govt to launch adudam andhra sports event,cm ys jagan govt to launch adudam andhra event,cm jagan review meeting on adudam andhra,adudam andhra song,andhra pradesh,cm ys jagan review meeting on adudam andhra sports event,aadudam andhra song,andhra pradesh ipl team,ipl team from andhra pradesh
Comments
Post a Comment