SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు జూన్ 2022

BPKNEWS

SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు జూన్ 2022



SSC పబ్లిక్ పరీక్షలు మార్చి 2021 & జూన్ 2022

Politician

రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల విడుదల వాయిదా పడింది.


రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని అధికారులు ముందుగా ప్రకటించినా, ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

To get the Examination results :- Click Here

SSC పబ్లిక్ పరీక్షలు మార్చి 2020 & జూన్ 2021

రాష్ట్రంలో COVID పరిస్థితి కారణంగా S.S.C పబ్లిక్ పరీక్షలు రద్దు చేయబడ్డాయి.

SSC పబ్లిక్ పరీక్షలు 2021 ఫలితాల ప్రక్రియను రూపొందించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక హై పవర్ కమిటీ ని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ SSC పబ్లిక్ మార్చి 2020 & జూన్ 2021 పరీక్షల ఫలితాలు కొరకు ఒక విధానాన్ని రూపొందించింది.





malladivishnu
malladivishnu





Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





donation

Comments

Popular Posts