గోవా నుండి ఆంధ్రకు అక్రమ మద్యం తరలిస్తున్న ముఠా ....!

BPKNEWS

SPS నెల్లూరు జిల్లా

భారీ మొత్తంలో గోవా మద్యం స్వాధీనం చేసుకున్న నెల్లూరు SEB పోలీసు అధికారులు

గోవా నుండి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్.
ముద్దాయిల వద్ద నుండి 412 మద్యం బాటిల్స్ , ఒక కారు మరియు 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం.
Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





donation

Post a Comment

Previous Post Next Post