ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రేషన్ బియ్యం లో జరిగే నాణ్యత లోపం వల్ల ప్రజలకు నేరుగా డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది
రేషన్ బియ్యం డబ్బులను ఏపీ ప్రభుత్వం చెల్లిస్తుంది
రేషన్ కార్డుదారులు బియ్యం వద్దనుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ప్రతినెలా డబ్బులు ఇవ్వనుంది.
మే నుంచి నగదు బదిలీ కార్యక్రమం అమలుచేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పైలట్ ప్రాజెక్టు కింద అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడలో ఈ విధానాన్ని అమలుచేస్తారు. ఈనెల 18 నుంచి 22 వరకు వాలంటీర్ల ద్వారా అంగీకార పత్రాలు తీసుకుంటారు.
కిలోకు రూ.12 నుంచి రూ.15 ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications