నేడే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్
Telangana: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఇవాళ ఉపఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల సిబ్బంది ఇప్పటికే ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
ఎందుకు ఉపఎన్నిక?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉపఎన్నిక జరిగుతోంది. అతని మరణం ఈ నియోజకవర్గంలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసింది.
ప్రధాన పార్టీల అభ్యర్థులు
- కాంగ్రెస్: నవీన్
- BRS: మాగంటి సునీత
- BJP: దీపక్ రెడ్డి
పోలింగ్ వాతావరణం
జూబ్లీహిల్స్ నగర ప్రాంతం కావడంతో విజేతను నిర్ణయించడంలో యువత, మధ్యతరగతి, విద్యావంతుల ఓట్లు కీలకంగా భావిస్తున్నారు. మూడు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.
వోటర్లకు సూచనలు
- ఓటరు జాబితాలో పేరును ముందుగా చెక్ చేయాలి
- ఓటింగ్‌కు గుర్తింపు పత్రం తప్పనిసరి
- పోలింగ్ చివరి నిమిషాలకు ఆలస్యం చేయకండి
- శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించండి
Jubilee Hills By-Election Polling Begins Today
Telangana: Polling for the Jubilee Hills Assembly by-election is being held today. Election officers have transported EVMs to all designated polling stations. Voting will take place from 7:00 AM to 6:00 PM.
Reason for the By-Election
This by-election was necessitated due to the demise of former BRS MLA Maganti Gopinath, leading to a political shift in the constituency.
Key Candidates in the Fray
- Congress: Naveen
- BRS: Maganti Sunitha
- BJP: Deepak Reddy
Political Scenario
The contest is intense among the three major political parties. Given Jubilee Hills’ urban profile, educated and middle-class voters are expected to play a decisive role.
Instructions for Voters
- Check your name in the voter list before going
- Carry a valid ID proof to the polling booth
- Avoid last-hour rush
- Exercise your voting right peacefully
Source: BPK News Official
