మోంతా తుఫాను ప్రభావం – భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు అప్రమత్తత సూచనలు
భీమవరం: మోంతా తుఫాను ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు (అక్టోబర్ 27, 28, 29, 30) భారీ వర్షాలు మరియు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు, నియోజక వర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సూచించారు.
🌧️ అవసరమైతే తప్ప బయట ప్రయాణాలు మానుకోండి.
⚠️ ప్రభుత్వం విడుదల చేసిన హెచ్చరికలను గమనించి జాగ్రత్తలు పాటించండి.
⚠️ ప్రభుత్వం విడుదల చేసిన హెచ్చరికలను గమనించి జాగ్రత్తలు పాటించండి.
అధికారులు, సిబ్బంది తుఫాను సమయంలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలని ఆయన అన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.
📞 ఎమ్మెల్యే కార్యాలయ నంబర్లు:
☎️ 90145 68555, 94410 10095
☎️ 90145 68555, 94410 10095
ప్రజలందరికీ సూచనలు:
- తుఫాను సమయంలో సమీపంలోని సురక్షిత ప్రాంతాల్లో ఉండండి.
- విద్యుత్ తీగలు, వృక్షాలు కూలిన ప్రాంతాలకు వెళ్లవద్దు.
- ప్రభుత్వం, స్థానిక సంస్థల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించండి.
ఎమ్మెల్యే అంజిబాబు ప్రజలకు భరోసా కల్పిస్తూ, తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.
🌪️ Cyclone Montha Weather Alert: MLA Anjibabu Urges Bhimavaram Residents to Stay Safe and Alert
Tags
montha
