nayanthara faces legal trouble over chandramukhi clip

చిక్కుల్లో నటి నయనతార


తమిళనాడు: చిక్కుల్లో నటి నయనతార

తమిళనాడు: చిక్కుల్లో నటి నయనతార

Published on: September 10, 2025


nayantara

ప్రముఖ నటి నయనతార తాజాగా చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.

ఆమె జీవితంపై తెరకెక్కిన డాక్యుమెంటరీలో చంద్రముఖి సినిమా క్లిప్‌ వినియోగించడంపై వివాదం చెలరేగింది.

దీనిపై చంద్రముఖి మూవీ నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు.

క్లిప్‌ను అనుమతి లేకుండా వాడినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కేసుపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు, నటి నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు కూడా నోటీసులు జారీ చేసింది.

అక్టోబర్ 6 లోపు సమాధానం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Source: Court Filings & Media Reports

Main Keywords:
  • Nayanthara
  • Chandramukhi clip controversy
  • Nayanthara documentary
  • Netflix legal notice
  • Madras High Court
  • Chandramukhi producers case

Related Keywords:
  • Nayanthara in trouble
  • Tamil Nadu actress news
  • Nayanthara Netflix case
  • Chandramukhi movie rights issue
  • HC notice October 6
  • South Indian cinema legal news

BPKNEWS Social Media

Youtube

Facebook

Instagram

Threads

X

Blogger

Pinterest



BPKNEWS Official      https://bpknewsofficial.blogspot.com/

Post a Comment

Previous Post Next Post