లేడీస్ ఎలక్ట్రికల్ సైకిల్
ఈ రోజు పాలకొల్లులో wereev అనే హర్యాన కంపెనీ తయారు చేసిన లేడీస్ ఎలక్ట్రికల్ సైకిల్ నీ నేత్రాన్ దుర్గే ష్ గారి వారాహి ఎలక్ట్రిక్ షాప్ లో లేడీస్ సైకిల్స్ ఓపెనింగ్ కార్య క్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయ వాది వైఎస్ఆర్ సీపీ మహిళా విభాగం స్టేట్ జాయింట్ సెక్రెటరీ కర్రా జయ సరిత.