BSNL Services 2024

ఆ ఒక్కటి జరిగితే అందరూ BSNLలోకే....!

JIO, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు పెంచడంతో అందరి చూపు డేటా ప్రైవసీ, ప్లాన్ల ధరలు తక్కువున్న BSNLపై పడింది.

అయితే ప్రైవేటు కంపెనీలు 5G సేవలు అందిస్తుంటే BSNL మాత్రం 4G సేవలు అందించేందుకే తంటాలు పడుతోంది.


bsnl logo

కేంద్రం బడ్జెట్‌లో ఈ సంస్థ కోసం రూ.82,916కోట్లు కేటాయించింది.

కేంద్రం ఇలాగే BSNLకు అండగా ఉండి 5G తీసుకొస్తే ఆ నెట్‌వర్క్‌లోకి వెళ్లేందుకు యూజర్లు సిద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



BASWANI ASSOCIATES JOBS !

BASWANI ASSOCIATES JOBS !

BPKNEWS Like Share Subscribe for Latest Updates

For the latest news & updates: Subscribe :

Visit our Website : https://www.bpknews.in/

Youtube : https://www.youtube.com/channel/UCtUIIvCeHS3y-lHZ9uUCjUQ?sub_confirmation=1

Like in Facebook : https://www.facebook.com/bpknewsbza

Comment in Facebook Page : https://www.facebook.com/bpknews9/

Give me a heart in Instagram : https://www.instagram.com/bpknews/

Follow me on Threads : https://www.threads.net/@bpknews

Follow us on Twitter : https://twitter.com/bpknews

Submit your query in Forms : https://forms.gle/w3krUPVW7yYWpQmb6

Touch in Blogger : https://bpknewsofficial.blogspot.com/

Written by B Pavan Kumar.
BPKNEWS

Comments

Popular Posts