మచిలీపట్నం మంగినపూడి సాగర తీరంలో కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలు
Festival
కార్తీక పౌర్ణమి మరియు సోమవారం కావడంతో మంగినపూడి బీచ్ లో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించేందుకు వేలాదిగా భక్తులు పోటెత్తారు.
కృష్ణాజిల్లా నుండే కాక , ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల నుండి వేలాదిగా భక్తులు రావడంతో ఎటువంటి అవాంఛనీయ సమస్యలు తలెత్తకుండా పోలీస్ మరియు అధికార యంత్రాంగం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు.
Comments
Post a Comment