2022 లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో కోరుకొల్లు , క్రాంతి హై స్కూల్ విద్యార్థుల గొప్ప ఫలితాల ప్రభంజనం.
క్రాంతి హై స్కూల్ విద్యార్థుల గొప్ప ఫలితాల ప్రభంజనం.
Education
రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల ఈ రోజు విడుదల అయ్యాయి.
2022 లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో కోరుకొల్లు , క్రాంతి హై స్కూల్ విద్యార్థుల గొప్ప ప్రతిభ కనబర్చారు.
భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కరెస్పాండెంట్ ch కృష్ణ గారు తెలియజేశారు.
తల్లిదండ్రులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన కరెస్పాండెంట్ ch కృష్ణ గారు.
ఫలితాల విడుదల తర్వాత, విద్యార్థులు తమ వ్యక్తిగత ఫలితాలను వెబ్‌సైట్ "https://www.bse.ap.gov.in/" నుండి తనిఖీ చేయవచ్చు.
2022 మార్చ్ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు లో , కోరుకొల్లు ,క్రాంతి హై స్కూల్, విద్యార్థుల ఉత్తమ ఫలితాలు ప్రభంజనం.
వలవల మానస భవాని ,547 మార్కులు ,స్కూల్ ఫస్ట్.
వడ్డీ సాయి మహా లక్ష్మీ , 534 మార్కులు, స్కూల్ సెకండ్.
నేతి HSS వైష్ణవి 522 మార్కులు ,స్కూల్ థర్డ్.
రాజమహేంద్రవరపు తేజశ్రీ , 517 మార్కులు , స్కూల్ ఫోర్త్.
స్కూల్ పాస్ పర్సెంట్ : 85.
విద్యార్థులకు ,తల్లిదండ్రులుకు అభినందనలు.
కరస్పాండెంట్ :- చెన్నంశెట్టి కృష్ణ.
ప్రిన్సిపాల్ :- చెన్నంశెట్టి అజేష్ బాబు.
Farewell Day Celebrations
ప్రిన్సిపాల్ :- చెన్నంశెట్టి అజేష్ బాబు (ఎం. సి. ఎ., బి. యిడి. )
కరస్పాండెంట్ :- చెన్నంశెట్టి కృష్ణ (బి. ఎ.)
Written by Kranti High School.
Visit us at: క్రాంతి హై స్కూల్, కోరుకొల్లు,
కలిదిండి మండలం,
కృష్ణాజిల్లా - 521343,
ఆంధ్ర ప్రదేశ్.
To get the Examination results :- Individual Student Wise Results of SSC Public Examinations 2022
10th Result 2022
10th Result 2022 ap
10th class Result 2022
School Wise Results of SSC Public Examinations 2022SSC పబ్లిక్ పరీక్షలు మార్చి 2020 & జూన్ 2021
రాష్ట్రంలో COVID పరిస్థితి కారణంగా S.S.C పబ్లిక్ పరీక్షలు రద్దు చేయబడ్డాయి.
SSC పబ్లిక్ పరీక్షలు 2021 ఫలితాల ప్రక్రియను రూపొందించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక హై పవర్ కమిటీ ని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ SSC పబ్లిక్ మార్చి 2020 & జూన్ 2021 పరీక్షల ఫలితాలు కొరకు ఒక విధానాన్ని రూపొందించింది.
Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications