విశ్రాంత వైమానిక దళ అధికారి ఎన్. రఘురామ్ ప్రసాద్‌తో కలిసి చి.కృష్ణ సర్ విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ నిర్వహించారు.
N.రగురామ్ ప్రసాద్ గారు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గారిచే విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ జరిగింది.
డిఫెన్స్ గురించి ఎన్నో విషయాలు విద్యార్థులకు చెప్పారు. వారికి కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, బై.చన్నంశెట్టి కృష్ణ, ప్రధాన కార్యదర్శి.
డిఫెన్స్ లో ఉద్యోగాల కొరకు కావలసిన సమాచారాన్ని, మెటీరియల్ ను అందించగలము అని N.రఘురామ్ ప్రసాద్ గారు తెలియజేసారు. కమిటీ వారు, ప్రిన్సిపాల్ గారు వారిని సన్మానించినారు.
ఎయిర్ ఫోర్స్ లో, డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్, న్యూఢిల్లీ లో పనిచేసి రిటైర్ అయ్యారు. కార్గిల్ వార్, పార్లమెంట్ పై దాడి, కశ్మీర్ ఉగ్రవాదులు ఏరివేత కార్యక్రమాలలో వీరు పని చేసారు. బై ch కృష్ణ.
Comments
Post a Comment